న్యూఢిల్లీ, 2026-06-05
భారతీయ వినియోగదారులందరికీ యూపీఐ () లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని, కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ () లో పోస్ట్ చేస్తూ.. యూపీఐ చెల్లింపులు చేయడానికి కస్టమర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పారు.
భారతీయ వినియోగదారులందరికీ యూపీఐ () లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని, కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ () లో పోస్ట్ చేస్తూ.. యూపీఐ సేవలు భారతీయ వినియోగదారులందరికీ ఎప్పుడూ ఉచితమే. యూపీఐ చెల్లింపులు చేయడానికి కస్టమర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పారు.
ఛార్జీలపై అనుమానాలు
లోక్‌సభలో పన్ను సవరణ బిల్లు ( ) ఆమోదం పొందిన తర్వాత, డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ () ఛార్జీలు మళ్లీ వస్తాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో సాధారణ ప్రజలు యూపీఐ వాడాలంటే భవిష్యత్తులో డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
, ఫోన్‌పే సీఈఓ స్పష్టత
ఈ ఊహాగానాలకు తెరదించుతూ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ()తో పాటు ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టతనిచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా మర్చంట్ డిస్కౌంట్ రేట్ () వర్తిస్తే అది కేవలం వ్యాపారులకు (నిర్దిష్ట పరిమితి దాటిన పెద్ద మర్చంట్స్) వర్తిస్తుందే తప్ప, సాధారణ వినియోగదారులకు () లేదా చిన్న దుకాణదారులకు ( ) ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. సాధారణ వ్యక్తిగత (2) లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి.








