నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎస్ ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో చెరువుగట్టు గ్రామానికి చెందిన దయ్యాల బిక్షం జంగమ్మ గార్ల కుమార్తె నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకలో నల్గొండ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ, దాసోజు కోటి, దాసోజు బిందు, వార్డు సభ్యులు రేగట్టే నరేష్ రెడ్డి, గుట్ట డైరెక్టర్ మందు నరసింహ, రేగట్టే జగన్, దెందే లింగయ్య, దేవర బీరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.