మండలం పామునుగుల్ల గ్రామానికి చెందిన మంద నగేష్ తల్లి మంద లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి పలువురు నాయకులు, చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ ఘనంగా నివాళులర్పించారు.
మండలం పామునుగుల్ల గ్రామానికి చెందిన మంద నగేష్ తల్లి మంద లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడం విచారకరం.
ఈ సందర్భంగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ.
నాయకుల నివాళులు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కంకల సతీష్ (గబ్బర్), మిర్యాల రమేష్, దయ్యాల స్వామి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.












