తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా బియ్యం సరఫరాపై పర్యవేక్షణ పెంచి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు.. అక్రమ రవాణాకు చెక్
Share:

సారాంశం
తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా బియ్యం సరఫరాపై పర్యవేక్షణ పెంచి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
#రేషన్ బియ్యం#QR కోడ్#అక్రమ రవాణా#పౌరసరఫరాల శాఖ#తెలంగాణ#Ration Rice#QR Code#Illegal Transport#Civil Supplies Department#Telangana