సారాంశం
జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరారు...
ముఖ్య విషయాలు
- 1జగిత్యాల, 15 November జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (గడి)లో విద్యార్థుల సౌకర్యం కోసం అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, మూత్రశాలలు మరియు మరుగుదొడ్ల నిర్మాణానికై నిధులు మంజూరు చేయాలని పాఠశాల ఉపాధ్యాయుల బృందం కోరింది.
- 2ఈ సందర్భంగా కస్తూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- 3ఈ మేరకు వారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఎంపీ ల్యాండ్స్ నిధుల మంజూరు కొరకు కోరుట్ల పట్టణ అధ్యక్షులు మరియు మున్సిపల్ కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు.
జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (గడి)లో విద్యార్థుల సౌకర్యం కోసం అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, మూత్రశాలలు మరియు మరుగుదొడ్ల నిర్మాణానికై నిధులు మంజూరు చేయాలని పాఠశాల ఉపాధ్యాయుల బృందం కోరింది.
ఈ మేరకు వారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఎంపీ ల్యాండ్స్ నిధుల మంజూరు కొరకు కోరుట్ల పట్టణ అధ్యక్షులు మరియు మున్సిపల్ కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కస్తూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.