సారాంశం
గ్రామంలో విద్యుత్ పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నప్పటికీ, 8వ వార్డు వర్తక సంఘం బజార్లో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతుండటం స్థానికుల దృష్టిని ఆకర్షిస్...
ముఖ్య విషయాలు
- 1పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు: విద్యుత్ వృథాపై గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం
గ్రామంలో విద్యుత్ పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నప్పటికీ, 8వ వార్డు వర్తక సంఘం బజార్లో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతుండటం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది.
- 2రాత్రి వేళల్లో వెలగాల్సిన వీధి దీపాలు పగటిపూట కూడా వెలుగుతూ విద్యుత్ వృథా అవుతున్నా, గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- 3అధికారుల నిర్లక్ష్యం
ప్రజలకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాల్సిన అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
- 4ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి, పగటిపూట వీధి దీపాలు వెలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Suryapet/Munagala (ధర్మ రథం) నవంబర్ 17
గ్రామంలో విద్యుత్ పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నప్పటికీ, 8వ వార్డు వర్తక సంఘం బజార్లో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతుండటం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది.
రాత్రి వేళల్లో వెలగాల్సిన వీధి దీపాలు పగటిపూట కూడా వెలుగుతూ విద్యుత్ వృథా అవుతున్నా, గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాల్సిన అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి, పగటిపూట వీధి దీపాలు వెలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.