కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షులుగా బోయిని శంకర్, ఉపాధ్యక్షులుగా మనవ్వ గంగోండ, ప్రధాన కార్యదర్శిగా దేవి సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఆర్గో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ ను గౌరవపూర్వకంగా కలుసుకున్నారు.

పార్టీ సభ్యుల భాగస్వామ్యం
ఈ సమావేశంలో దామరంచ, కిష్టాపూర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు బోయిని శంకర్ రాకతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. మండలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని బోయిని శంకర్ తెలిపారు.