Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 11
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేసేటప్పుడు విధించిన నిబంధనలను వారు ఉల్లంఘించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
**బ్రేకింగ్ న్యూస్* బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు లు తాతా మధు, నవీన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని నాంపల్లి కోర్టులో తాతా మధు, నవీన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ రెచ్చగొట్టేలా మీడియా సమావేశంలో మాట్లాడరని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు


