సారాంశం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
ముఖ్య విషయాలు
- 1ఎమ్మెల్యేకు గ్రామస్తుల మొర
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
- 2కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
- 3అంబేద్కర్ కాలనీ వృద్ధురాలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు.
- 4ఏళ్ల తరబడి నివాసముంటున్న ఈ ఇళ్లలో కనీస వసతులు లేక, వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
ఎమ్మెల్యేకు గ్రామస్తుల మొర
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
అంబేద్కర్ కాలనీ వృద్ధురాలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు.
ఏళ్ల తరబడి నివాసముంటున్న ఈ ఇళ్లలో కనీస వసతులు లేక, వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.