Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 11
జగిత్యాల పట్టణంలో ఒక కుటుంబం తమ ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన ప్రియమైన పిల్లి కోసం వినూత్నంగా గాలింపు చేపట్టింది. ఏడు రోజులుగా పిల్లి జాడ తెలియకపోవడంతో, యజమాని ఆందోళన చెందుతున్నారు.
పిల్లి మిస్సింగ్... బెల్లు వినిపిస్తే ప్లీజ్ కాలింగ్.. జగిత్యాల :ఇంట్లో నుంచి కనపడకుండా పోయిన తన ప్రియమైన పిల్లి కోసం ఓ కుటుంబం వినూత్న రీతిలో గాలింపు చేపట్టింది. ఏడు రోజులుగా పిల్లి కనిపించడం లేదని, దాని మెడకు బ్లూ కలర్ బెల్ట్ తో పాటు బెల్ ఉంటుందని,ఎవరికీ అయినా జగిత్యాల లో ఏ వార్డ్ లో కనిపించినా కాల్ చేయాలనీ యజమాని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు. పిల్లి కనిపిస్తే ఫోన్ చేయండి -7093280178 కొందరు నెటిజెన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లి మిస్సింగ్ అంటున్నారు ఫోటో చూస్తే యజమాని మిస్సింగ్ లా ఉంది అని












