కరీంనగర్, 10 September
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచిన పెట్రోలింగ్ వాహనాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. రాత్రంతా ఆ వాహనంలోనే షికారు చేసిన దొంగ, తెల్లవారుజామున వరంగల్ వెళ్తుండగా ఎల్కతుర్తి వద్ద ప్రమాదానికి గురిచేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలో పోలీస్ వాహనం చోరీ..!!* కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచిన పెట్రోలింగ్ వాహనాన్ని అర్థరాత్రి ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి.. రాత్రంతా ఆ వాహనంలోనే షికారు.. ఇవాళ తెల్లవారుజామున వరంగల్ వెళ్తుండగా.. ఎల్కతుర్తి వద్ద వాహనం ప్రమాదానికి గురైనట్టు తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..!!


