ఖమ్మం, 2026-09-12
ఖమ్మం జిల్లా మధిర టౌన్.12/09/2026 నాడు మధిర ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టు నందు జరిగిన మెగా లోక్ అదాలత్ లో మధిర కోర్టు నందు సీనియర్ అడ్వకేట్ అయిన . గారు కేసులు ఎక్కువ సెటిల్డ్ చేయడంలో కీలక పాత్ర వహించారు .కనుక మధిర ప్రధాన న్యాయమూర్తి గారు అయిన వేముల దీప్తి గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది.
ఖమ్మం జిల్లా మధిర టౌన్.12/09/2026 నాడు మధిర ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టు నందు జరిగిన మెగా లోక్ అదాలత్ లో మధిర కోర్టు నందు సీనియర్ అడ్వకేట్ అయిన C.Gopal గారు court కేసులు ఎక్కువ సెటిల్డ్ చేయడంలో కీలక పాత్ర వహించారు .కనుక మధిర ప్రధాన న్యాయమూర్తి గారు అయిన వేముల దీప్తి గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది.

