సారాంశం
సైబర్ నేరాలకు పాల్పడేవారు అక్రమంగా సంపాదించిన డబ్బును తరలించడానికి ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన నిబంధనలు తీసుకురానుంది. అనుమానాస్పద లావాదేవీలు జరిగే ఖాతాలపై గరిష్ఠంగా 60 రోజుల పాటు డెబిట్ హోల్డ్ విధించేలా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ముఖ్య విషయాలు
- 1అనుమానాస్పద లావాదేవీలు జరిగే ఖాతాలపై గరిష్ఠంగా 60 రోజుల పాటు డెబిట్ హోల్డ్ విధించేలా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
- 2మనీ మ్యూల్ ఖాతాలకు కొత్త నిబంధనలు..
- 3ఆర్బీఐ కీలక నిర్ణయం
సైబర్ నేరాలకు పాల్పడేవారు అక్రమంగా సంపాదించిన డబ్బును తరలించడానికి ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన నిబంధనలు తీసుకురానుంది.
- 4*మనీ మ్యూల్ ఖాతాలకు కొత్త నిబంధనలు..
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 15
సైబర్ నేరాలకు పాల్పడేవారు అక్రమంగా సంపాదించిన డబ్బును తరలించడానికి ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన నిబంధనలు తీసుకురానుంది. అనుమానాస్పద లావాదేవీలు జరిగే ఖాతాలపై గరిష్ఠంగా 60 రోజుల పాటు డెబిట్ హోల్డ్ విధించేలా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
*మనీ మ్యూల్ ఖాతాలకు కొత్త నిబంధనలు.. ఆర్బీఐ కీలక నిర్ణయం*