జగిత్యాల, 2026-06-05
రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరయ్యారు. నూతన గృహ యజమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో చీటి మంగ రవీందర్ రావు, చిట్యాల కీర్తన గంగాధర్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకుల మల్లేశం, ఉపసర్పంచులు నారాయణ, గణేష్, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్, డీసీసీ జిల్లా కార్యదర్శి మొకీద్, నాయకులు కోల శ్రీనివాస్, తంగేళ్ల రమేష్, అనుపురం శ్రీనివాస్, మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్, రాగి శ్రీనివాస్, లావుడ్యా సంతోష్, బొడ్డుపెల్లి రాజశేఖర్, వెంకటేష్ గౌడ్, గంగారెడ్డి, మహిపల్ రెడ్డి, గుగ్లావత్ తిరుపతి, రాజేష్, చంద్రశేఖర్, మల్లేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.










