సూర్యాపేట, 8 November
జిల్లాచారంగ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ గంగరబోయిన ఎల్లమ్మ, ఉప సర్పంచ్ నోముల శ్రీ కన్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా దాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ గంగరబోయిన ఎల్లమ్మ, ఉప సర్పంచ్ నోముల శ్రీ కన్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, సైదులు, కటుకురు దామోదర్ రెడ్డి, బొమ్మగాని భద్రయ్య, బొమ్మ గాని అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ గంగవరం శంకర్, నోముల వెంకన్న, జనగల వెంకన్న, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు కలిసి ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం దీర్ఘాయుష్షును ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

