ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో మరణించిన జనసేన అభ్యర్థి గారపాటి దివ్య (28) ఫలితాల్లో విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం నుంచి గా పోటీ చేసిన దివ్య, అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గెలుపు క్షణాలను చూడకముందే దివ్య మరణించడంతో గ్రామస్థులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్న దివ్యకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులున్నారు.






