జగిత్యాల, 7 September
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధర్మపురిలో పర్యటించారు. ఆయనకు రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి, గౌరవ వందనం సమర్పించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి ధర్మపురి లో స్వాగతం పలికిన రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్











