సారాంశం
రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగక వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు
ముఖ్య విషయాలు
- 1ప్రజాధనం వెచ్చించి మరమ్మతులు చేసినప్పటికీ దీపాలు సక్రమంగా పనిచేయకపోవడానికి గల కారణాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆయన అన్నారు.
- 2కేవలం మరమ్మతులు చేసి వదిలేయకుండా, హైమాస్ లైట్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- 3కోరుట్ల కూడళ్లలో చీకటి ప్రమాదాలకు నిలయం: కోరుట్ల పట్టణ బీజేవైఎం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి
రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగక వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు
ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో చీకటి నెలకొని వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది.
- 4ముఖ్యంగా రద్దీగా ఉండే కూడళ్లలో తగిన వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా ఈ సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోరుట్ల పట్టణ బీజేవైఎం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి తెలిపారు.
ప్రజాధనం వెచ్చించి మరమ్మతులు చేసినప్పటికీ దీపాలు సక్రమంగా పనిచేయకపోవడానికి గల కారణాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆయన అన్నారు.
కేవలం మరమ్మతులు చేసి వదిలేయకుండా, హైమాస్ లైట్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోరుట్ల కూడళ్లలో చీకటి ప్రమాదాలకు నిలయం: కోరుట్ల పట్టణ బీజేవైఎం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి
రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగక వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు
ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో చీకటి నెలకొని వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది.
ముఖ్యంగా రద్దీగా ఉండే కూడళ్లలో తగిన వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా ఈ సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోరుట్ల పట్టణ బీజేవైఎం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి తెలిపారు.