రాబిన్ హుడ్ పేరుగాంచిన వీరుడు పండుగ సాయన్న జయంతిని ముదిరాజ్ సోదరులు, సోదరీమణులు ఐక్యంగా ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంగం తాలుకా మహిళా అధ్యక్షురాలు జూలపల్లి అనసూయమ్మ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాలని ఆమె అన్నారు.
రాబిన్ హుడ్ పేరుగాంచిన వీరుడు పండుగ సాయన్న జయంతిని ముదిరాజ్ సోదరులు, సోదరీమణులు ఐక్యంగా ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంగం తాలుకా మహిళా అధ్యక్షురాలు జూలపల్లి అనసూయమ్మ ముదిరాజ్ పిలుపునిచ్చారు.
పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని, ధైర్యసాహసాలను భావితరాలకు చాటిచెప్పాలని ఆమె అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ, మహనీయుల చరిత్రను నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.
పండుగ సాయన్న జయంతిని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో నిర్వహించి, ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని ఆమె కోరారు.
జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జై బోలో బీసీ












