సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలోని చాకిరాల గ్రామంలో కనకదుర్గ అమ్మవారి మండపం వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని పబ్బు నాగార్జున వెంకటమ్మ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొదలుగాని రమ్య నాగేంద్రబాబు, కనకదుర్గమ్మ మహిళా కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు, వృద్ధులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని చాకిరాల గ్రామంలో కనకదుర్గ అమ్మవారి మండపం వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని పబ్బు నాగార్జున వెంకటమ్మ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొదలుగాని రమ్య నాగేంద్రబాబు, పూజారి .అర్చకులు శంభు ప్రసాద్ కనకదుర్గమ్మ మహిళా కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు, వృద్ధులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యువకులు కు అన్న వితరణ కార్యక్రమానికి దాతలైన పబ్బునాగార్జున వెంకటమ్మ దంపతులు అధ్యక్షత వహించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని గ్రామస్తులు దీవించారు.












