మండలం అల్లీపూర్ పోచమ్మవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆరో రోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అల్లీపూర్ లో అమ్మవారికి ఘనంగా బోనాలు
Share:

సారాంశం
మండలం అల్లీపూర్ పోచమ్మవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆరో రోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
#అల్లీపూర్ బోనాలు#అల్లీపూర్ అమ్మవారు#రాయికల్ మండలం#శరన్నవరాత్రి ఉత్సవాలు#నవదుర్గ సేవా సమితి#సరస్వతి దేవి#Allipur Bonalu#Raikal Mandal#Sharannavaratri