దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బుగ్గారం శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బుగ్గారం సర్పంచ్ శ్రీ నక్క రాజవ్వ, రాజయ్య, ఉపసర్పంచ్ జంగా లావణ్య, శ్రీనివాస్, కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మరియు శ్రీ నవదుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.