సూర్యాపేట జి్ా మండ కేంద్రం ఎమ్మె్సీ ఎన్నిక నమదు కార్యక్రమ ప్రచార కార్యక్రమాన్ని గుండు మహేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్, మండ పార్టీ మండల అధ్యక్షుడు బిక్షపతి గుయూత్ కాంగ్రెస్ జెండా ఊపి ప్రారంభించారు.
మండ గుండు మహేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షుు పగిళ్ ఉపేందర్ ఆధ్వర్యం ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఎమ్మె్సీ ఎన్నిక నమదు ప్రక్రియపై ప్రజకు అవగాహన క్పించే క్ష్యంత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రారంభ కార్యక్రమం సర్పంచ్ దున్న శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగరాజు, గుయూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ మండల అధ్యక్షుడు గుండు శీను, ప్పు గపా్, వెంకట్ రెడ్డి, బీసీ సె్ అధ్యక్షుడు కాసాని శివ, విజయ రామారావు, నడిగూడ మండ వార్డు మెంబర్ ఫరం అధ్యక్షుడు మిరియా శీను, రామకృష్ణత పాటు పువురు కాంగ్రెస్ పార్టీ నాయకుు, గుయూత్ కాంగ్రెస్ నాయకుు పా్గొన్నారు.












