సారాంశం
మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆవిష్కరించారు. సురేష్ స్వయంగా రచించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
ముఖ్య విషయాలు
- 1సురేష్ స్వయంగా రచించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
- 2సురేష్ స్వయంగా రచించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
- 3ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, సురేష్‌ను శాలువాతో సన్మానించి, ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.
- 4మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ
మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆవిష్కరించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆవిష్కరించారు. సురేష్ స్వయంగా రచించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆవిష్కరించారు.
సురేష్ స్వయంగా రచించిన ఈ డాక్యుమెంటరీ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, సురేష్‌ను శాలువాతో సన్మానించి, ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బొల్లె విద్యాసాగర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.