సారాంశం
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వాన్ని నిలదీయాలని వెళుతున్న శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను పోలీసులు అడ్డుకోవడం వంటి ప్రభుత్వ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ తాతా మధుసూదన్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను స్పీకర్ గారికి ఆపాదిస్తూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్య విషయాలు
- 1తనపై వచ్చిన ఆరోపణలను స్పీకర్ గారికి ఆపాదిస్తూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.
- 2కాంగ్రెస్ పార్టీ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వాన్ని నిలదీయాలని వెళుతున్న శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను పోలీసులు అడ్డుకోవడం వంటి ప్రభుత్వ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ తాతా మధుసూదన్ అన్నారు.
- 3*కాంగ్రెస్ పార్టీ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారు*
*కార్యకర్తలంతా రెండేళ్లు కష్టపడితే వచ్చేది బీఆర్ఎస్సే*
**మేడేపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్*
*భరోసా*
*భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు*
*ముదిగొండ * కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన లో శాసనసభ సమావేశాల ద్వారా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలేయాలని వెళుతున్న శాసనసభ్యులు శాసనమండలి సభ్యులను పోలీసుల ద్వారా అడ్డుకున్న ప్రభుత్వ అకృత్యాలను ప్రజల గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసూదన్ తీవ్రంగా విమర్శించారు తన అనని మాటలను స్పీకర్ గారికి ఆపాదిస్తూ విషయనంతటిని పక్కదారి పట్టించిన ప్రభుత్వానికి ప్రజలే తగు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు రెండేళ్లు మన కార్యకర్తల కష్టపడి పనిచేస్తే అధికారం మనదేనని ఆయన మనోధైర్యాన్ని ఇచ్చారు ప్రజా సమస్యలపై అలుపు ఎరగకుండా పోరాటాన్ని సల్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పాటుపడిన విషయాలను ఇటీవల శాసనసభ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలను కార్యకర్తలకు కులం కుశంగా వివరించారు
*సరస్వతి
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 13
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వాన్ని నిలదీయాలని వెళుతున్న శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను పోలీసులు అడ్డుకోవడం వంటి ప్రభుత్వ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ తాతా మధుసూదన్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను స్పీకర్ గారికి ఆపాదిస్తూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.
*కాంగ్రెస్ పార్టీ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారు*