Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 12
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో, పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తలసాని ముఖ్యమంత్రిగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు స్పీకర్గా వ్యవహరించారు. పార్టీ కార్యకలాపాలలో భాగంగా నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
12/09/2026.హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో సీఎంగా తలసాని స్పీకర్గా జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు.











