పుట్టపర్తి, 2026-11-21
సూర్యాపేట జిల్లాలోని చాకిరాల గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలోని చాకిరాల గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన జిల్లా ఫారెస్ట్ అధికారి దామోదర్ రెడ్డి అధ్యక్షత వహించగా, తాసిల్దార్ మంగ, ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎంపీ ఆంజనేయులు, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మొక్క బిక్షపతి, చాకిరాల సర్పంచ్ మొగలగాని రమ్య నాగేంద్రబాబు, ఉపసర్పంచ్ యాతాకుల నాగజ్యోతి, సంగబంధం అధ్యక్షురాలు నోముల లచ్చమ్మ, సెక్రటరీ సురేందర్, ఆశా వర్కర్ మాతంగి ఉషారాణి, జిపిఓ నూక పంగు వీరస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ సులోచన రెడ్డిసైదులు, నోముల బుచ్చయ, వెంకటేశ్వర్లు, వార్డ్ నెంబర్లు చేకూరి శివ యాతాకుల స్రవంతి, కందిమల్ల విజయ, మాజీ జెడ్పిటిసి బడేటి వెంకటేశ్వర్లు, రమేష్ ప్రసాద్, గుండు విజయరామారావు, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాసు, కరివిరాల మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు సురేందర్, పృద్వి, ప్రత్యూష, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కంప్యూటర్ సిబ్బంది హరీష్, ఆఫీస్ సిబ్బంది, ఆపరేటర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి ఎమ్మార్వోను స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ప్రజలు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ పథకం గురించి వివరంగా తెలియజేశారు. ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక సర్పంచ్ రమ్య ప్రజలకు ఈ పథకాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







