ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్‌కు తెరలేపారు. రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ పేరుతో యువతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌లో రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ స్కామ్ కలకలం: యువతులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
Share:

సారాంశం
ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్‌కు తెరలేపారు. రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ పేరుతో యువతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
#రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ స్కామ్#Cyber Crime Hyderabad#Sajjnar warning#Online fraud#Social media scam#Hyderabad Police#Cyber security#Telangana News