Jagtial/Koratla (ధర్మ రథం) సెప్టెంబర్ 03
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం దక్కిందని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసులు, బెదిరింపులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. చెరువులు, ఇసుక, ప్రాజెక్టులు, కాంట్రాక్టు పనులకు సంబంధించి గత పాలనలో జరిగిన వ్యవహారాలపై ప్రజల్లో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత గత పాలకులదే అని వారు అన్నారు.
✳️ మళ్లీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనే! 🔥 మళ్లీ చచ్చేది BRS దొరల పాలనే!! 💥 1000 రోజుల ప్రజా పాలనపై BRS సమావేశానికి కాంగ్రెస్ కౌంటర్ 💥 👉 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న BRS పాలనలో ప్రజలకు ఏం దక్కింది? ప్రజలను ప్రశ్నించనివ్వకుండా, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, భయపెట్టి పాలించిన రోజులను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 👉 ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసులు, బెదిరింపులు, మైండ్ గేమ్స్‌తో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 👉 చెరువులు, ఇసుక, ప్రాజెక్టులు, కాంట్రాక్టు పనులకు సంబంధించి గత పాలనలో జరిగిన వ్యవహారాలపై ప్రజల్లో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత గత పాలకులదే. 👉 కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుంటున్నారు. తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య వాతావరణాన్ని జీర్ణించుకోలేక గత పాలకులు చేస్తున్న విమర్శలు ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేయవు. 👉 రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ముందే ఉన్నాయి. 👉 కురుమూర్తి దేవస్థానం ఎలివేటర్ కారిడార్ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మాటలు కాదు… ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. 👉 పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పట్టించుకోని వారు… ఇప్పుడు 1000 రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనపై మాట్లాడటం హాస్యాస్పదం. 🔥 దేవరకద్రలో అభివృద్ధి కనిపిస్తోంది… ప్రజల్లో మార్పు కనిపిస్తోంది… కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోంది! 👉 మన దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్, ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR) గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు. 👉 రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు… అభివృద్ధి పనులు కళ్లముందు కనిపిస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎవరి వల్లా సాధ్యం కాదు. 💥 దొరల పాలనకు కాలం చెల్లింది… 💥 ప్రజల పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు! 🔥 మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రజా పాలనే! 🔥 దేవరకద్రలో గెలిచేది అభివృద్ధి – గెలిచేది ప్రజల నమ్మకం!










