మధిర, 10 September
, ఎర్రుపాలెం మండలాల రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సాగర్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టులోని రెండో జోన్కు ఈ నీటిని అందించనున్నారు.
*డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో , ఎర్రుపాలెం మండలాలకు గోదావరి జలాలు* *మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి జలాలకు ఘన స్వాగతం* , ఎర్రుపాలెం మండలాల రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టులోని *రెండో జోన్కు సాగునీరు* అందించేలా గౌరవ *డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి* ఆదేశాల మేరకు *సాగర్ కెనాల్* ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. * బ్రాంచ్ కెనాల్* ద్వారా మండలానికి, *నిదానపురం మేజర్* ద్వారా , ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రోచ్ఛారణల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బండారు నరసింహారావు*, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *పారుపల్లి విజయ్ కుమార్*, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *సూరం శెట్టి కిషోర్* గోదావరి జలాలకు స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి, పూలతో తల్లి గోదావరి జలాలను స్వాగతించారు. *రైతుల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ప్రత్యేక చొరవకు ఇదే నిదర్శనం.* వర్షాభావ పరిస్థితుల్లో రైతుల సాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి, వారి ప్రయోజనాల కోసం *భట్టి విక్రమార్క గారు* చూపిన ప్రత్యేక శ్రద్ధ, నిరంతర కృషి ఫలితంగానే , ఎర్రుపాలెం మండలాలకు గోదావరి జలాలు చేరుతున్నాయి. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులతో సమన్వయం చేసి గోదావరి జలాలను విడుదల చేయించిన *భట్టి విక్రమార్క గారి రైతు పక్షపాత వైఖరికి ఇది మరో నిదర్శనం.* ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి *కర్నాటి రామారావు*, *పులిబండ్ల చిట్టిబాబు*, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *తలుపుల వెంకటేశ్వర్లు*, మార్కెట్ కమిటీ డైరెక్టర్ *అద్దంకి రవికుమార్*, *దుంప వెంకటేశ్వరరెడ్డి* , ఎర్రుపాలెం మండలాల గ్రామ సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించి, గోదావరి జలాలను , ఎర్రుపాలెం మండలాలకు అందించేందుకు ప్రత్యేక చొరవ చూపిన *డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి* రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.












