మధిర, 9 September
ప్రశ్నించడం నేరమైతే వందసార్లు ప్రశ్నిస్తానని జనసేన పార్టీ నియోజకవర్గం సభ్యులు తాళ్లూరి డేవిడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.
*అడిగితే కేసులు ఎదిరిస్తే అరెస్టులా*? *ఇది ప్రజాస్వామ్యమా లేక మీ అయ్యా జాగిర*? *జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారిని అక్రమ అరెస్టు పిరికి మాలిన చర్య* ప్రశ్నించడం నేరమైతే వందసార్లు ప్రశ్నిస్తా *జనసేన పార్టీ నియోజకవర్గం POC member తాళ్లూరి డేవిడ్* *రాష్ట్ర నాయకులు* *ఖమ్మం వరంగల్ నల్లగొండ ఎమ్మెల్సీ *అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు గారు ఆదేశాలు మేరకు అంబేద్కర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం* ఈ సందర్భంగా *నియోజకవర్గ నాయకులు అనుముల నరేష్ తో పాటు తాళ్లూరి డేవిడ్* *మీడియాతో మాట్లాడుతూ* నిన్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీ BRS పార్టీలు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తే ఈ రెండు పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడటానికి వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ గారిని అరెస్టు చేయటం పిరికి మాలిన చర్య అని కాంగ్రెస్ పార్టీ BRS వైఖరిని ప్రజలు చూస్తున్నారని ఈ రెండు పార్టీలకు ప్రత్యాయం పార్టీ జనసేన పార్టీ అయిదని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ జనసేన పార్టీ ఉందని రాష్ట్ర ప్రజలందరూ జనసేన వైపు చూస్తున్నారని ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటాలు జనసేన పార్టీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో జనసేన పార్టీ పై ఆ నమ్మకం ఉందని 22A లో నిషేధించబడిన భూముల సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని న్యాయం చేయన యెడల ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అదేవిధంగా ఫీజు రియంబర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని అదేవిధంగా దేవాలయం లాంటి అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ BRS పార్టీలు ఒకరిపై ఒకరు బూతులు అసెంబ్లీని వారి అడ్డగా మార్చుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ BRS పార్టీల డ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారని ఈ రెండు పార్టీలకు ప్రత్యాయం పార్టీ జనసేన పార్టీ అవుతుందని తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనసైనికులు అందరు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీర మహిళా నాయకురాలు తోట దీపకళ నియోజకవర్గ పగడాల పవన్ కుమార్ తోట రమేష్ మండల నాయకులు వీరంశెట్టి వెంకటేశ్వర్లు ముదిగొండ మండల నాయకులు ఈశ్వర శ్రీను ముదిగొండ మండల నాయకులు ఎస్.కె ఫరీద్ చైతన్య పగడాల రామకృష్ణ సాయి చరణ్ తోట వెంకటరమణ తోట విష్ణు తోట రాకేష్ తోట రవి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు











