చండూరు (ధర్మ రథం) జూలై 07
చండూరు పట్టణంలో మంగళవారం కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చండూరు పట్టణంలో మంగళవారం కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాకాంత్ శర్మ, సరిత, మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, సర్పంచ్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.








