ముదిగొండ, 2026-09-13
ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు రేపు, అనగా 13-09-2026 ఆదివారం నాడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు.
రేపు ఖమ్మం జిల్లాకు Dy CM భట్టి విక్రమార్క గారు! గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక & ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు రేపు అనగా 13-09-2026 ఆదివారం నాడు మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో పర్యటించనున్నారు ముదిగొండ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనల వెల్లువ! 📍 మేడిపల్లి - యడవల్లి BT రోడ్డు 📍 ముదిగొండ నూతన లైబ్రరీ భవనం 📍 చిరుమర్రి లేక్ టూరిజం ఫెసిలిటీస్ 📍 వనంవారి కిష్టాపురం పంచాయతీ భవనం 📍 BLA లతో ప్రత్యేక సమావేశం అభివృద్ధి అంటే భట్టి, భట్టి అంటే అభివృద్ధి! ✊ #DyCMBhatti #Khammam #Mudigonda #BhattiVikramarka #PrajaPrabhutvam











