మధిర, 10 September
లోని శ్రీమతి రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి () చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో మూడు చెక్కులను అందజేశారు.
** లో జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ**💐💐 ** , :** లోని శ్రీమతి రేణుకా చౌదరి గారి క్యాంప్ కార్యాలయంలో గురువారం **సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం** నిర్వహించారు. 🔥మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు **శ్రీమతి రేణుకా చౌదరి గారి ముఖ్య అనుచరుడు జవ్వాజి ఆనందరావు** ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన **మూడు చెక్కులను** పంపిణీ చేశారు. 🔥**ఎంపీ శ్రీమతి రేణుకా చౌదరి గారి సహకారంతో, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సిఫారసుతో** ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. **చెక్కులు పొందిన లబ్ధిదారులు:** 1. **ఎదురు పద్మావతి** – రూ.23,000 – సిరిపురం గ్రామం 2. **మడి వెంకన్న** – రూ.27,500 – ఇల్లూరు గ్రామం 3. **కొండల అర్చన** – రూ.16,000 – ఇల్లూరు గ్రామం మొత్తం **రూ.66,500 విలువైన మూడు చెక్కులను** జవ్వాజి ఆనందరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు **తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి** లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో **డీసీసీ కార్యదర్శి కార్లపూడి అప్పారావు, మండల నాయకులు అవ్వుల గురుబ్రహ్మం, జల్లేపల్లి ప్రసాద్, బాదా సత్యనారాయణ రెడ్డి** తదితరులు పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు.💐💐











