Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది శ్రీ నూకల సుదర్శన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఉత్సాహంతో, పట్టుదలతో ముందుకు సాగుతూ న్యాయవాద వృత్తిలో సేవలందిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది శ్రీ నూకల సుదర్శన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చిరునవ్వుతో, అందరినీ అలరిస్తూ, నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పిస్తూ, పట్టుదల, కార్యదీక్షతను ప్రదర్శిస్తూ, నమ్మిన వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ, దమ్మున్న ప్లీడర్‌గా, ధైర్యమున్న లీడర్‌గా, అందరితో కలివిడిగా ఉండే మంచి మనిషిగా, నిర్విరామ సేవలందిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ సుదర్శన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు.











