సారాంశం
తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్మి పూర్ శాఖ ఆధ్వర్యంలో, టాటా వాహనాలతో టైఅప్ లో భాగంగా మల్లన్న పేటకు చెందిన లబ్ధిదారునికి టాటా ఏస్ కమర్షియల్ వాహనాన్ని అందజేశారు. స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధికి తోడ్పడేలా బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించి వాహనాన్ని అందచేయడం జరిగింది.
ముఖ్య విషయాలు
- 1స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధికి తోడ్పడేలా బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించి వాహనాన్ని అందచేయడం జరిగింది.
- 2ఈ కార్యక్రమం లో సీనియర్ బిజినెస్ మేనేజర్ లక్ష్మి నారాయణ, బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ,ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ కుమార్, వాహన కొనుగోలు దారు పాల్గొన్నారు.
- 3తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో టాటా ఏస్ వాహనం అందజేత
తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్మి పూర్ శాఖ ఆధ్వర్యంలో, టాటా వాహనాలతో టైఅప్ లో భాగంగా మల్లన్న పేటకు చెందిన లబ్ధిదారునికి టాటా ఏస్ కమర్షియల్ వాహనాన్ని అందజేశారు.
- 4తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో టాటా ఏస్ వాహనం అందజేత
లక్ష్మి పూర్ :తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్మి పూర్ శాఖ ఆధ్వర్యంలో టాటా వాహనలతో టైఅప్ లో భాగంగా మల్లన్న పేటకు చెందిన లబ్ధిదారునికి టాటా ఏస్ కమర్షియల్ వాహనాన్ని అందజేశారు.స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధికి తోడ్పడేలా బ్యాంకు ద్వారా ఋణ సదుపాయం కల్పించి వాహనాన్ని అందచేయడం జరిగింది.
Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 09
తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్మి పూర్ శాఖ ఆధ్వర్యంలో, టాటా వాహనాలతో టైఅప్ లో భాగంగా మల్లన్న పేటకు చెందిన లబ్ధిదారునికి టాటా ఏస్ కమర్షియల్ వాహనాన్ని అందజేశారు. స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధికి తోడ్పడేలా బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించి వాహనాన్ని అందచేయడం జరిగింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో టాటా ఏస్ వాహనం అందజేత
లక్ష్మి పూర్ :తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్మి పూర్ శాఖ ఆధ్వర్యంలో టాటా వాహనలతో టైఅప్ లో భాగంగా మల్లన్న పేటకు చెందిన లబ్ధిదారునికి టాటా ఏస్ కమర్షియల్ వాహనాన్ని అందజేశారు.స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధికి తోడ్పడేలా బ్యాంకు ద్వారా ఋణ సదుపాయం కల్పించి వాహనాన్ని అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సీనియర్ బిజినెస్ మేనేజర్ లక్ష్మి నారాయణ, బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ,ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ కుమార్, వాహన కొనుగోలు దారు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాదిని ప్రొచాహించేందుకు బ్యాంకు ఇస్తున్న ఋణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.