శాయంపేట్, 11 September
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ కు బీజేపీ నాయకులు అందజేశారు. మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
సెప్టెంబర్ 17ను అధికారిక తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్











