జగిత్యాల, 2026-09-02
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో పలు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తేదీ :2/9/2026 వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ కార్యాలయంలో.ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు










