మండలం వడ్డెర కాలనీ గ్రామానికి చెందిన ఉపాధి నిమిత్తం వెళ్లి మరణించారు. ఈ నేపథ్యంసంజయ్ ఆయన కుటుంబ సభ్యులను గ్రామంసంజయ్ని వారి స్వగృహంసంజయ్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉపాధి నిమిత్తం వెళ్లి కుటుంబ సభ్యులను, వారి స్వగృహంసంజయ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ కుమార్. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ మాజీ సర్పంచ్ నరసయ్యను కూడా పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శసంజయ్ సర్పంచ్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ రాజేష్, కొత్తపేట మాజీ సర్పంచ్ రాజేశం, మాజీ ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, గ్రామ నాయకులు చిన్న పోశయ్య, లక్ష్మణ్, రాజనర్సయ్య, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు.











