సారాంశం
బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని శాయంపేట కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ముఖ్య విషయాలు
- 1*సంక్షేమ పథకాల అభివృద్ధి ప్రదాత వైయస్సార్*
*ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు*
*కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి*
*2-9-2026*
*శాయంపేట*
- 2ఆయన వర్ధంతిని పురస్కరించుకొని శాయంపేట కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
- 3సంక్షేమ పథకాల అభివృద్ధి ప్రదాత వైయస్సార్
బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.
- 4బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు రైతులు విద్యార్థులు మహిళల మరియు సామాన్య ప్రజల సంక్షేమo కోసం ఆయన అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని అన్నారు రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివి పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని తీసుకొచ్చిన మహానేత వైయస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ హింగే భాస్కర్ మండల నాయకులు మారేపల్లి రవీందర్ చిందం రవి దుబాస్ కృష్ణమూర్తి వైనాల కుమారస్వామి శానం కుమారస్వామి లడే రాజ్ కుమార్ రవిపాల్ పత్తి శీను వరదరాజు తదితరులు పాల్గొన్నారు
కార్యాలయం (ధర్మ రథం) సెప్టెంబర్ 02
బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని శాయంపేట కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
*సంక్షేమ పథకాల అభివృద్ధి ప్రదాత వైయస్సార్*
*ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు*
*కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి*
బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు రైతులు విద్యార్థులు మహిళల మరియు సామాన్య ప్రజల సంక్షేమo కోసం ఆయన అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని అన్నారు రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివి పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని తీసుకొచ్చిన మహానేత వైయస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ హింగే భాస్కర్ మండల నాయకులు మారేపల్లి రవీందర్ చిందం రవి దుబాస్ కృష్ణమూర్తి వైనాల కుమారస్వామి శానం కుమారస్వామి లడే రాజ్ కుమార్ రవిపాల్ పత్తి శీను వరదరాజు తదితరులు పాల్గొన్నారు