ఖమ్మం జిల్లా, మధిర మండలం, మధిర నివాసి అయిన ముంగి శివ తిరుపతిరావు (గున్ను) అనే 27 ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యారు. ఈయన 2026 జూలై 4వ తేదీన కనిపించకుండా పోయారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే, వెంటనే మధిర పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇతని ఆచూకీ తెలిసిన వారు 8074991355 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇవ్వబడుతుందని, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారని, దయచేసి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.









