Jagtial/Koratla (ధర్మ రథం) సెప్టెంబర్ 03
పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతన్నలు సుభిక్షంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రైతులు గోస పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కథలాపూర్ లో జరిగిన రైతు సభలో ఆయన మాట్లాడారు.
*పదేండ్ల కేసీఆర్ పరిపాలనలో.. రైతన్నలు సుభిక్షంగా ఉన్నారు...* *కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రైతన్నలు గోసపడుతున్నారు..* *రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం* *కథలాపూర్ రైతు సభలో చల్మెడ* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సవాల్ విసిరిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు..* *సూరమ్మ ప్రాజెక్టు వద్ద కొబ్బరికాయ కొట్టిన ఆది శ్రీనివాస్, 43 వేల, ఒక వంద ఎకరాలకు నీళ్లు ఎప్పుడూ ఇస్తారు...?* *సూరమ్మ ప్రాజెక్టు లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా రైతులకు మీ హయాంలో సాగునీరు అందించినట్లయితే, ఎన్నికల పోటీ నుండి నేను తప్పుకుంట....* *రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే* *- ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే, మాకు ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి దారి చూపుతేనే ప్రభుత్వం నడుపుతాo అన్నట్లు ఉంది మీ తీరు..* *అధికారంలో ఉండి కూడా, ర్యాలీలు చేయడం సిగ్గుచేటు..* *వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ ను తిట్టడమే తప్ప.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు...* *ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి...*












