Jagtial/Koratla (ధర్మ రథం) సెప్టెంబర్ 03
గత ఏడాది కాలంలో కోడిగుడ్ల ధరలు 35-40 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఫామ్ స్థాయిలో రూ.7 చొప్పున, రిటైల్లో రూ.8.50 నుండి రూ.9 వరకు చేరాయి. చలికాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.
*భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు* గత ఏడాది కాలంలో కోడిగుడ్ల ధరలు 35-40% పెరిగాయి. ప్రస్తుతం ఫామ్ స్థాయిలో రూ.7, రిటైల్లో రూ.8.50-9కి చేరాయి. చలికాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కోళ్ల దాణాకు వాడే మొక్కజొన్న ధరలు పెరగడం, E20 పాలసీతో ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వాడకం పెరగడం దీనికి కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వేసవి వేడి, కోళ్ల మరణాలు, వాతావరణ పరిస్థితులు, దిగుమతి దాణా ధరలు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.











