సూర్యాపేట జిల్లా నడిగూడెంమండలం కాగిత రామచంద్రాపురం గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి మండపం వద్ద జమ్మి చెట్టు పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజలు పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెంమండలం కాగిత రామచంద్రాపురం గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి మండపం వద్ద జమ్మి చెట్టు పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.










