Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 21
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, భారత్ జనాభా 147.66 కోట్లకు చేరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ జనాభా 147.66 కోట్లకు చేరినట్లు నివేదిక తెలిపింది. మరో 40 ఏళ్లలో ఇది 170 కోట్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
జనాభా గణాంకాలు
దేశ జనాభాలో 26 శాతం మంది 1024 ఏళ్ల మధ్య వయస్కులు. 1564 ఏళ్ల మధ్య వయసున్న వారు 69 శాతం ఉన్నారు.
భారతీయుల సగటు ఆయుర్దాయం పురుషుల్లో 71 ఏళ్లు, మహిళల్లో 74 ఏళ్లుగా ఉందని నివేదిక పేర్కొంది.







