Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 19
డెంగీ వైరస్‌పై పోరాటంలో కీలక ముందడుగు పడింది. జపాన్‌కు చెందిన తకేడా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ () మార్కెటింగ్ అనుమతి మంజూరు చేసింది. దీంతో 2027 ప్రారంభంలో ఈ టీకా భారతదేశంలోకి అందుబాటులోకి రానుంది.
డెంగీ వైరస్‌పై పోరాటంలో ఇది కీలక ముందడుగు. జపాన్‌కు చెందిన తకేడా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ () మార్కెటింగ్ అనుమతి మంజూరు చేసింది. దీంతో 2027 ప్రారంభంలో ఈ టీకా భారతదేశంలోకి అందుబాటులోకి రానుంది.
సరఫరా కోసం తకేడా సంస్థ డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకా రెండు డోసుల వ్యవధి మూడు నెలలు ఉంటుంది. డెంగీ స్క్రీనింగ్ అవసరం లేకుండానే ఈ టీకాను తీసుకోవచ్చు.










