సారాంశం
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడానికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ () కీలక నిబంధనలను స్పష్టం చేసింది. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ మార్పునకు అవకాశం ఉంటుందని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆధార్ డీయాక్టివేట్ అవుతుందని హెచ్చరించింది.
ముఖ్య విషయాలు
- 1Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 10 ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడానికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ () కీలక నిబంధనలను స్పష్టం చేసింది.
- 2జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ మార్పునకు అవకాశం ఉంటుందని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆధార్ డీయాక్టివేట్ అవుతుందని హెచ్చరించింది.
- 3*ఆధార్ పుట్టినతేదీ మార్పుపై UIDAI నిబంధనలు* 👉ఆధార్ కార్డులో పుట్టిన తేదీని జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది.
- 4👉మొదటిసారి తర్వాత కూడా తప్పుగా ఉంటే జనన ధృవీకరణ పత్రం, అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 10
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడానికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ () కీలక నిబంధనలను స్పష్టం చేసింది. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ మార్పునకు అవకాశం ఉంటుందని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆధార్ డీయాక్టివేట్ అవుతుందని హెచ్చరించింది.
*ఆధార్ పుట్టినతేదీ మార్పుపై UIDAI నిబంధనలు*
👉ఆధార్ కార్డులో పుట్టిన తేదీని జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది.
👉మొదటిసారి తర్వాత కూడా తప్పుగా ఉంటే జనన ధృవీకరణ పత్రం, అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
👉ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.