ఐనవోలు (ధర్మ రథం) ఆగస్టు 11
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలో గ్రామ కుల పెద్దలతో సమావేశం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ, మండల కమిటీల నిర్మాణంలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. మండల ఇంచార్జ్ బరిగల ఏలియా మాదిగ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ కుల పెద్దలు హాజరయ్యారు.

సమన్వయం, ముఖ్య అతిథులు
విహెచ్పిఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు సింగారం స్వామి మాదిగ ఈ సమావేశాన్ని సమన్వయం చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా కో ఇన్చార్జ్ తడుగుల విజయ్ మాదిగ, గౌరవ అతిథులుగా జిల్లా మాజీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగలు హాజరై మాట్లాడారు.
యువత కమిటీ ఏర్పాటు
అనంతరం, గ్రామ యువకులతో కమిటీ వేయడం కోసం సమయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మంద స్వరాజ్ మాదిగ, మండల కో ఇన్చార్జ్ ఈస్రం బాబు మాదిగ, మరియు గ్రామ కుల పెద్దలు పాల్గొన్నారు.