జిల్లా చేవెళ్ళడి విజనల్ సబ్-ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జీతం, పెన్షన్ బకాయిల చెల్లింపునకు రూ. 2.5 లక్షలు లంచండి మాండ్ చేసిన ఇద్దరు ట్రెజరీ అధికారులతో పాటు మరో ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ గాపట్టుకున్నారు.
ఒకఫిర్యాదిదారుడికిచెందినరూ.23,25,390విలువైననిలిపివేసినజీతంబిల్లులు,పదవీవిరమణానంతరపెన్షన్సర్దుబాటుబకాయిలైనరూ.4.29లక్షలప్రాసెసింగ్కుసంబంధించిచేవెళ్లసబ్-ట్రెజరీకార్యాలయంలోపనిచేస్తున్నసబ్-ట్రెజరీఅధికారిలక్ష్మయ్య,అసిస్టెంట్ట్రెజరీఅధికారికావలిఅనురాధలురూ.2.5లక్షలులంచండిమాండ్చేసినట్లుఏసీబీపత్రికాప్రకటనలోపేర్కొంది.
లంచంవ్యవహారం
దీనిలోభాగంగాపాక్షికచెల్లింపుగారూ.1లక్షతీసుకుంటుండగావీరినిపట్టుకున్నారు.ఏసీబీకథనంప్రకారం...లక్ష్మయ్యతనవాటాగారూ.50,000స్వీకరించగా,అనురాధఆదేశాలమేరకువడ్డెజంగయ్యఅలియాస్చిన్నాఅనేప్రైవేట్వ్యక్తిమిగిలినరూ.50,000నుఫిర్యాదిదారుడినుండితీసుకుంటుండగాఅధికారులుఅదుపులోకితీసుకున్నారు.నిందితులనుజ్యుడిషియల్రిమాండ్నిమిత్తంనాంపల్లిలోనిఎస్పీఈ,ఏసీబీకేసులప్రిన్సిపల్స్పెషల్జడ్జిఎదుటహాజరుపరుస్తున్నట్లుఅధికారులుతెలిపారు.భద్రతాకారణాలదృష్ట్యాఫిర్యాదిదారుడివివరాలనుగోప్యంగాఉంచారు.
ప్రజలఆవేదన
ఇలాఏసీబీకిప్రతిరోజుఎక్కడోఒకచోటఅధికారులుపట్టుబడుతున్నప్పటికీ,కొందరిలోమార్పురావడంలేదనిప్రజలుతీవ్రఆవేదనవ్యక్తంచేస్తున్నారు.ఏసీబీకిదొరికినఅధికారులనుకేవలంతాత్కాలికంగాసస్పెండ్చేయకుండా,రెండోసారిఇలాంటిఅవినీతికిపాల్పడితేశాశ్వతంగావిధులనుండితొలగించేలాకఠినచట్టాలుతేవాలనిప్రజలుడిమాండ్చేస్తున్నారు.
ఏసీబీసంప్రదింపువివరాలు
మీచుట్టుపక్కలఎక్కడైనాప్రభుత్వఅధికారులులంచండిమాండ్చేస్తేలేదాఅవినీతికిపాల్పడితేక్రిందినెంబర్లనుసంప్రదించిఫిర్యాదుచేయవచ్చు:ఏసీబీటోల్ఫ్రీనెంబర్:1064ఏసీబీకంట్రోల్రూమ్వాట్సాప్నెంబర్:9440446106తెలంగాణఏసీబీహెడ్క్వాటర్స్నెంబర్లు:040-23251500/040-23251501











