రాజన్న సిరిసి జిల్లా మండల కిషన్ దాస్ పేట (కిష్టంపేట)లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాలు శనివారం ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలు మెరుగుదైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపింది.
కిష్టంప్ిో ఏర్పాట చేసిన ప్ె దవాఖానాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి జి్ా కెక్టర్ గరిమ అగ్రవా్ మఖ్య అతిథిగా హాజరయ్యార. ఆమె నూతన దవాఖానానున ాంఛనంగా ప్రారంభించి, అందోని వివిధ గదన అధికారతో కిసి పరిశీించార.
ప్ె దవాఖానాను నిర్మాణంతో గ్రామీణ ప్రజక మెరగైన వైద్య సేవ అందబాటోకి వస్తాయని కెక్టర్ గరిమ అగ్రవా్ ఈ సందర్భంగా అన్నార. వైద్య, సిబ్బంది ప్రతిరోజూ గర్భిణ, బాింత, చిన్న పి్, వృద్ధక అవసరమైన వైద్య సేవన అందిస్తారని ఆమె వివరించార.
పి్క, గర్భిణక క్రమం తప్పకండా టీకా వేయించడం, ఆరోగ్య పరీక్ష నిర్వహించడం, వారికి తగిన సహా, సూచన అందించడం వంటివి చేస్తారని తెిపార. ప్రజందరూ ప్రభత్వ వైద్య సేవన సద్వినియోగం చేసకోవాని జి్ా కెక్టర్ గరిమ అగ్రవా్ పిపనిచ్చార.
ఈ కార్యక్రమంో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, పీఏసీఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, మండ ప్రత్యేక అధికారి అఫ్జ్ బేగం, సర్పంచ్ నరసింహ, జి్ా వైద్యాధికారి ఏంజెా ఆ్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సదర్శన్ రెడ్డి, ఇంచార్జి తహసీ్దార్ రజని, ఎంపీడీఓ సత్తయ్య తదితర పా్గొన్నార.










